డాక్టరేట్ అందుకున్న నగేష్

డాక్టరేట్ అందుకున్న నగేష్

PDPL: సమతా సైనిక్ దళ్ రాష్ట్ర నాయకుడు మార్షల్ దుర్గం నగేష్ డాక్టరేట్ అందుకున్నారు. సామాజిక సేవలో చేస్తున్న విశేష కృషికి గాను అమెరికా గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటి ఈ అవార్డును ప్రకటించింది. చెన్నైలో జరిగిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వార్షిక కాన్వోకేషన్లో నగేష్‌కు యూనివర్సిటీ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ పి.మాన్యువెల్ డాక్టరేట్ ప్రధానం చేశారు.