కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
★ యురేనియం బాధితులకు న్యాయం చేస్తాం: కలెక్టర్ శ్రీధర్
★ కడప మేయరుగా పాక సురేష్
★ పులివెందులలో గంజాయిని తరలిస్తున్న యువకుడు అరెస్టు
★ జిల్లా మహాత్మా జ్యోతి బాపూలేలో స్కూల్లో నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన సీఐ సీతారామిరెడ్డి