నేడు విద్యుత్ సరఫరాల అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాల అంతరాయం

JGL: మల్యాల మండలం తాటిపెల్లి, లంబాడిపెల్లి గ్రామాలతో పాటు, మల్యాల చింతల్ పరిధిలో ఉన్న ప్రజలకు ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏఈ దయానంద్ తెలిపారు. తాటిపెల్లి సబ్‌స్టేషన్ పరిధిలో అదనపు పవర్ ట్రాన్‌ఫార్మర్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నందున ఉదయం 10:30 మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలన్నారు.