విగ్రహ ప్రతిష్టకు హాజరైన బండ ప్రకాష్, వద్దిరాజ్

విగ్రహ ప్రతిష్టకు హాజరైన బండ ప్రకాష్,  వద్దిరాజ్

WGL: నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామంలో ముదిరాజుల కులస్తుల ఆరాధ్య దైవం పెద్దమ్మతల్లి, పెద్దిరాజు స్వామి విగ్రహ ప్రతిష్టకు శుక్రవారం శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ స్వప్న పాల్గొని అర్చకులచే ఆశీర్వాదం పొందారు. అనంతరం తీర్థప్రసాదాలు పుచ్చుకున్నారు. వారి వెంట బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నరు.