ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ మదనపల్లె రూరల్ నూతన సీఐగా రవి నాయక్ నియామకం
➢ వెల్లూరులో పుష్పగిరి ఆలయానికి రూ. 8,28,180 హుండీ ఆదాయం
➢ పెండ్లిమర్రిలో సీఎం పర్యటనలో భాగంగా నడిరోడ్డుపై కొట్లాడుకున్న పోలీసులు
➢ ఇంటింటా సౌభాగ్యం కాంగ్రెస్‌తోనే సాధ్యం: రాజ్యసభ మాజీ సభ్యులు తులసి రెడ్డి