శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ జలుమూరు అసిరితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే రమణమూర్తి
➢ ఆమదాలవలస నూతన ఎంపీడీవో కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రవికుమార్
➢ డీ‌ఎల్‌పురంలోని అమ్మవారిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
➢ గొంటి గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే శంకర్