'స్కూల్ బస్సులు ఫిట్నెస్ ఉండాలి'
ELR: విద్యా సంస్థల బస్సులలో భద్రతా లోపాలను తక్షణమే సవరించాలని, నిబంధనల మేరకు లేని వాహనాలను సీజ్ చేసి, సంబంధిత యజమానులపై కేసులు నమోదు చేస్తామని ఉప రవాణా కమీషనర్ షేక్ కరీం హెచ్చరించారు. ఏలూరులోని విద్యాసంస్థల బస్సు డ్రైవర్లు, ప్రతినిధులతో చొదిమెళ్ల రవాణా శాఖ కార్యాలయములో సమావేశం నిర్వహించారు. 185G ఏపీ ఎంవిఐ రూల్ ప్రకారం నిబంధనలను పాటించాలన్నారు.