ముత్యాలపల్లిలో వైసీపీ కార్యకర్తల సమావేశం

ముత్యాలపల్లిలో వైసీపీ కార్యకర్తల సమావేశం

W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి బండి ముత్యాలమ్మ ఆలయ సమీపంలో శుక్రవారం సాయంత్రం వైసీపీ మండల అధ్యక్షుడు రేవు నారాయణమూర్తి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ముద్దునూరు ప్రసాద్ రాజు, పార్లమెంట్ ఇంఛార్జ్ గూడూరు ఉమాబాల, చైర్ పర్సన్ వెంకటరమణ, మొగల్తూరు మండల స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.