పాఠశాలకు స్మార్ట్ టీవీ బహుకరణ

పాఠశాలకు స్మార్ట్ టీవీ బహుకరణ

NLG: చిట్యాల మండలం ఏపూర్ ప్రభుత్వ పాఠశాలకు ఎర్రసాని ఈశ్వర్ స్మార్ట్ టీవీని బహుకరించారు. కేబుల్ ఆపరేటర్ తాటి శ్యాంసుందర్ ఉచిత ఇంటర్నెట్ సేవలు అందించారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు బండ మోహన్ రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల ఛైర్ పర్సన్ వలిగొండ పద్మ డిజిటల్ తరగతిని ప్రారంభించారు. దాతను ఉపాధ్యాయులు సన్మానించారు.