VIDEO: RTC బస్సు ఢీ.. వ్యక్తికి తీవ్రగాయాలు

VIDEO: RTC బస్సు ఢీ.. వ్యక్తికి తీవ్రగాయాలు

MNCL: బెల్లంపల్లి కొత్త బస్టాండ్ మూలమలుపు వద్ద మంగళవారం RTC బస్, బైక్‌ను ఢీ కొనగా వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. బుగ్గగూడెంకి చెందిన లక్ష్మయ్య బైక్‌పై వెళ్తుండగా బస్టాండ్ క్రాస్ వద్ద RTC బస్ ఢీ కొందన్నారు. లక్ష్మయ్యకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు