పాలక మండలికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
NRML: ఈ రోజు ముధోల్ నియోజక వర్గంలో గ్రామపంచాయతీల్లో బాధ్యతలు స్వీకరించిన సర్పంచ్‌లకు,ఉప సర్పంచ్‌లకు, వార్డు మెంబర్లకు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా జీవితంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా రాజకీయాలకు అతీతంగా, గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్లాలని సూచించారు.