తెలంగాణ జాగృతిలో పలువురి చేరిక

తెలంగాణ జాగృతిలో పలువురి చేరిక

KMR: బాన్సువాడ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు తెలంగాణ జాగృతిలో చేరారు. KMR జాగృతి అధ్యక్షులు సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో వారికి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కండువాలు ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై తెలంగాణ జాగృతి నిరంతర పోరాటం చేస్తుందని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని ఆమె సూచించారు.