'రెవెన్యూ అధికారులపై చర్యలు'

'రెవెన్యూ అధికారులపై చర్యలు'

ASR: భూముల రీసర్వే, మ్యూటేషన్ల ప్రక్రియలో జాప్యం చేస్తే రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకుంటామని జేసీ అభిషేక్ హెచ్చరించారు. మంగళవారం 22 మండలాల తహసీల్దారులు, సర్వే అధికారులతో వీసీ నిర్వహించారు. రెవెన్యూ పరమైన సమస్యలను వారం రోజుల్లో పూర్తి చేయమని, గత వారం చెప్పినా నేటికి పూర్తి చేయలేదన్నారు. పనితీరు ఇలాగే ఉంటే తహసీల్దారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.