అంబేడ్కర్‌కు నివాళులర్పించిన మంత్రి

అంబేడ్కర్‌కు నివాళులర్పించిన మంత్రి

MLG: ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అంబేడ్కర్ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. దేశానికి అంబేడ్కర్ చేసిన సేవలను కొనియాడుతూ.. పేదరిక నిర్మూలన, అంటరానితనంపై ఆయన చేసిన పోరాటాలను స్మరించుకున్నారు.