కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ కొత్త నియోజకవర్గాలపై స్పష్టమైన సమాచారం లేదు: మాజీ ఎమ్మెల్యే మల్లెల
✦ ఉలిమెల్ల రింగ్ రోడ్డులో అదుపుతప్పిన బైక్.. వ్యక్తి మృతి
✦ రైల్వే అండర్ బ్రిడ్జ్ సమస్యలను త్వరగా పరిష్కరిస్తాం: రాజంపేట ఇంఛార్జ్ చమర్తి జగన్
✦ జిల్లావ్యాప్తంగా వాహనాల తనిఖీలు.. 305 మందిపై కేసులు నమోదు