అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు లభిస్తుంది

అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు లభిస్తుంది

SRD: అంకితభావంతో విధులు నిర్వహించిన ప్రతి ఉద్యోగికి గుర్తింపు లభిస్తుందని ఖేడ్ సబ్ పోస్ట్ మాస్టర్ దేవరాజ్, విజయ్ కుమార్ అన్నారు. స్థానిక SO ఆఫీసులో కంగ్టి పోస్ట్ ఆఫీస్ BPM అశోక్ పదవి విరమణ అభినందన కార్యక్రమం గురువారం జరిగింది. మారుమూల ప్రాంతమైన కంగ్టిలో పోస్ట్ సేవలు సక్రమంగా కొనసాగించారన్నారు. పలుమార్లు ఉత్తమ ఉద్యోగి అవార్డు కూడా అందుకున్నారన్నారు.