టోర్నమెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించిన స్పీకర్

టోర్నమెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించిన స్పీకర్

AKP: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మాకవరపాలెం మండలం వజ్రగడ గ్రామంలో డిసెంబర్ 21న ప్రారంభమవనున్న క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్‌ను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గురువారం ఆవిష్కరించారు. గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యాన్ని ప్రోత్సహించడానికి పోటీలు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో పోటీల నిర్వాహకులు పాల్గొన్నారు.