VIDEO: ప్రమాదకరంగా మారిన నందగోకుల్ బ్రిడ్జి

VIDEO: ప్రమాదకరంగా మారిన నందగోకుల్ బ్రిడ్జి

మెదక్, కామారెడ్డి జిల్లాల సరిహద్దులోని నిజాంపేట మండలం నందగోకుల్ బ్రిడ్జి కూలిపోయే ప్రమాదం ఉంది. బ్రిడ్జి ఫ్లాబ్‌లలో పగుళ్లు ఏర్పడి ఇనుపరాడ్లు బయటకు కనిపిస్తున్నాయి. రెండు జిల్లాలను కలిపే ఈ ప్రధాన రహదారిపై రోజూ భారీగా రాకపోకలు నాడుస్తుండడంతో  స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. బ్రిడ్జి కూలిపోతే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది.