రామోజీరావు ఎందరికో స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి

రామోజీరావు ఎందరికో స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి

TG: రామోజీ ఎక్స్‌లెన్స్ జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈనాడు, రామోజీ గ్రూప్ ద్వారా మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో రామోజీ అందించిన సేవలు ఎంతో గొప్పవని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ విపత్తు వచ్చినా నిధులు సేకరించి వాటితో బాధితులకు సాయం చేసిన గొప్ప వ్యక్తి రామోజీ అని అన్నారు.