ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ ఈ నెల 11న పెదచెర్లోపల్లిలో పర్యటించనున్న CM
☞ కనిగిరిలో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
☞ పెదచెర్లోపల్లిలో CM పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన MLA ఉగ్ర
☞ ప్రభుత్వంపై బురద చల్లటం మానండి: మంత్రి స్వామి
☞ ఈ నెల 11న జరిగే మీకోసం కార్యక్రమం రద్దు: కలెక్టర్ రాజాబాబు