VIDEO: భక్తిశ్రద్ధలతో గంగమ్మ తల్లికి చల్ల పోత

VIDEO: భక్తిశ్రద్ధలతో గంగమ్మ తల్లికి చల్ల పోత

అన్నమయ్య: రైల్వే కోడూరు మండలంలోని అయ్యవారిపల్లి గ్రామస్తులందరూ కలిసి శ్రీ శ్రీ గంగమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో చల్ల పోసుకున్నారు. గ్రామ పెద్ద రాజీపోయిన రాజయ్య మాట్లాడుతూ.. గ్రామం చల్లగా ఉండాలని, గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఇంటి నుంచి తెచ్చిన చల్ల గంగమ్మకు సమర్పించారు.