VIDEO: పాదయాత్రకు బయలుదేరిన రాజయ్య

WGL: హన్మకొండలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యను సోమవారం సుబేదారి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తీవ్ర ఉధృతకు దారి తీసింది. రాజయ్యను వదిలిపెట్టడంతో కురసపల్లి పాదయాత్రకు బయలుదేరారు. పోలీసులు, ప్రభుత్వం వివిధ రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ పాదయాత్రను కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ పాదయాత్రను ప్రజాస్వామ్య విజయమని ఆయన తెలిపారు.