కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM
➦ ఎమ్మిగనూరులో అతిరుద్ర హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి దంపతులు
➦ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
➦ పేదలకు ఇళ్లు నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశ్యం: MLA శ్యాంబాబు
➦ ఇసుక విక్రయాల్లో పారదర్శకత పాటించాలి: కలెక్టర్ రాజకుమారి