ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం

NTR: ఇబ్రహీంపట్నం మండలంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసిపి 'కోటి సంతకాల' కార్యక్రమాన్ని సోమవారం రాత్రి నిర్వహించారు. కొండపల్లిలోని ఐదవ డివిజన్లో మాజీ మున్సిపాలిటీ కౌన్సిలర్ మొగిలి దయ పాల్గొన్నారు. జోగి రమేష్ అక్రమ అరెస్టును ఖండిస్తూ, కూటమి ప్రభుత్వం పేదలకు చేస్తున్న అన్యాయాలను విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు.