APPగా సీనియర్ న్యాయవాది నియామకం

APPగా సీనియర్ న్యాయవాది నియామకం

VZM: బొబ్బిలి అసిస్టెంట్‌ సెషన్స్‌ కోర్టు APPగా బొబ్బిలి పట్టణానికి చెందిన సీనియర్‌ న్యాయవాది గంటి గోపాలకృష్ణ శర్మను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. చానాళ్ల నుంచి టీడీపీలో చురుకైన పాత్ర పోషించడంతో స్థానిక ఎమ్మెల్యే బేబినాయన సూచనలతో ప్రభుత్వం ఆయనను APPగా నియమించింది. తన నియామకానికి సహకరించిన బేబినాయనకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.