ఉత్తరాంధ్ర సమస్యపై చర్చించిన డీసీసీ అధ్యక్షులు

ఉత్తరాంధ్ర సమస్యపై చర్చించిన డీసీసీ అధ్యక్షులు

VZM: ఉత్తరాంధ్ర సమస్యలపై పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి వివరించినట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్ తెలిపారు. వికారాబాద్‌లో సంగతన్ శ్రీజన్ అభియన్లో బాగంగా ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రల జిల్లా కాంగ్రెస్ కమిటి ఆద్యక్షుల శిక్షణ శిబిరాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్బంగా రాహుల్ గాంధీని, YS షర్మిలను కలిసి సమస్యలపై చర్చించారు.