చింత చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి

చింత చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి

WGL: ప్రమాదవశాత్తు చింత చెట్టుపై నుంచి జారిపడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బిక్షపతి అనే అనే గిరిజనుడు చింతకాయలు కోయడానికి చెట్టెక్కి కాయలను దులుపుతుండగా.. ప్రమాదవశాత్తు కింద జారిపడ్డాడు. దీంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.