రోడ్డు అభివృద్ధికి రూ. 3.84 కోట్ల నిధులు మంజూరు

రోడ్డు అభివృద్ధికి రూ. 3.84 కోట్ల నిధులు మంజూరు

NTR: చందర్లపాడు–తుర్లపాడు రోడ్డు అభివృద్ధికి రూ. 3.84 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మంగళవారం ప్రకటించారు. ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ, ప్రజల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, మండలాల్లోని కీలక రహదారుల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులిస్తూ, అభివృద్ధియే లక్ష్యంగా ముందుకు సాగుతోందని ఆమె తెలిపారు.