రాష్ట్రంలో యూరియా పంపిణీ చేయాలి: ఎమ్మెల్యే

రాష్ట్రంలో యూరియా పంపిణీ చేయాలి: ఎమ్మెల్యే

MBNR: జిల్లా కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లా అధికారులతో యూరియా పంపిణీకి సంబంధించి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా కొరతకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అసమర్థతే కారణమని అన్నారు. రాష్ట్రంలో యూరియా పంపిణీ చేయాలన్నారు.