సురేంద్ర దెబ్బ రంగయ్య అబ్బా

సురేంద్ర దెబ్బ రంగయ్య అబ్బా

ATP: కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా టీడీపీ కౌన్సిలర్ గౌతమి ఎన్నికైన నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేశారు. సురేంద్ర అన్న జిందాబాద్.. అంటూ నినాదాలు చేశారు. ‘సురేంద్ర దెబ్బ రంగయ్య అబ్బా'.. కళ్యాణదుర్గంలో ఏమి నడుస్తుంది.. 11 నడుస్తుంది’ అంటూ వ్యంగంగా నినాదాలు చేశారు.