'ప్రతి విద్యార్థికి ఆల్బెండజోల్ మాత్రాలు పంపిణీ చేయాలి'
KRNL: సీ. బెళగల్ ఆరోగ్య పరిరక్షణలో భాగంగా విద్యార్థులు జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమ సేవలను వినియోగించుకోవాలని ఎంపీడీవో రాణెమ్మ అన్నారు. సోమవారం సీ.బెళగల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో వైద్య సిబ్బందికి ఆల్బెండజోల్ మాత్రాల పంపిణిపై అవగాహన కల్పించారు.