ఎండాలో డెంగ్యూ కలకలం..!

ఎండాలో డెంగ్యూ కలకలం..!

VSP: ఎండాడలో డెంగ్యూ జీవీఎంసీ 8వ వార్డు ఎండాడలో ఇవాళ డెంగ్యూ కేసు కలకలం రేపింది. ఇప్పటికే ఈ వార్డులోని ప్రజలు వైరల్ జ్వరాలతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఒకరికి డెంగ్యూ నిర్ధారణ కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీంతో మలేరియా విభాగం పలు ప్రాంతాల్లో మందు స్ప్రే చేసినట్లు పేర్కొన్నారు.