జిల్లాలో కొనసాగుతున్న ఎండల తీవ్రత
MBNR: జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. గత 24 గంటల్లో దేవరకద్రలో అత్యధికంగా 42.2°C ఉష్ణోగ్రత నమోదైంది. భూత్పూర్ మండలం కొత్తమొల్గరలో 42.0°C, వడ్డేమాన్, చిన్నచింతకుంటలో 41.9°C, గండీడ్ మండలం సల్కర్‌పేటలో 41.6°C, కౌకుంట్లలో 41.5°C, మహమ్మదాబాద్‌లో 41.4°C, కోయిలకొండ మండలం సిరివెంకటాపూర్, పర్పాపల్లిలో 41.1°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.