పంటలను పాడు చేస్తున్న ఏనుగుల గుంపు

పంటలను పాడు చేస్తున్న ఏనుగుల గుంపు

PPM: కొమరాడ మండలంలో ఏనుగుల గుంపు పంటలను పాడుచేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కోటిపాం, గుమడ గ్రామాల మధ్య సంచరిస్తున్న ఏనుగులు రైతులు వేసిన మొక్కజొన్న, పత్తి వంటి పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు. వేలాది రూపాయలు మదుపులుగా పెట్టి పంట మరికొద్ది రోజుల్లో చేతికి వచ్చే సమయంలో ఏనుగులు నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.