వేధింపులు భరించలేక అంగన్వాడీ ఆయా రాజీనామా

వేధింపులు భరించలేక అంగన్వాడీ ఆయా రాజీనామా

BHNG: ఆత్మ‌కూర్‌(M) మండ‌లం ప‌ల్లెర్లలోని 1వ సెంట‌ర్ అంగ‌న్వాడీ ఆయా ర‌జిత‌ త‌న ఉద్యోగానికి రాజీనామా చేసింది. త‌న రాజీనామా ప‌త్రాన్ని ICDS మోత్కూర్ ప్రాజెక్ట్ CDPO యామినికి సోమ‌వారం అంద‌జేసింది. ర‌జిత అంగన్వాడీ ఆయాగా గత 14ఏండ్లుగా సేవ‌లందించింది. గ‌త 2సం.రాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు వేధింపులకు గురి చేస్తుండ‌డంతో రాజీనామా చేసినట్లు ఆమె తెలిపారు.