ఇరగవరం మండలం మీదుగా ఆర్టీసీ బస్సులు

ఇరగవరం మండలం మీదుగా ఆర్టీసీ బస్సులు

పశ్చిమగోదావరి: తణుకు నుంచి ఇరగవరం, కంతేరు, ఆలమూరు, లంకలకోడేరు, వీరవాసరం మీదుగా భీమవరం ప్రతిరోజు మూడు ట్రిప్పులు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు తణుకు ఆర్టీసీ డిపో మేనేజర్ గిరిధర్ కుమార్ తెలిపారు. ఇరగవరం, కొత్తపాడు, కంతేరు గ్రామాల ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేసే నిమిత్తం వాల్ పోస్టర్లు ఆయా గ్రామాల సర్పంచులకు అందజేశారు.