రేవంత్ రెడ్డికి విజన్, మిషన్ లేదు: బీజేపీ

రేవంత్ రెడ్డికి విజన్, మిషన్ లేదు: బీజేపీ

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు ఏళ్లు పూర్తి చేసుకున్న దేశంలోని ఏ రాష్ట్రంలోనూ చూడని విధంగా పరిపాలనా అస్థిరత తెలంగాణలో కనిపిస్తోందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే NVSS ​ప్రభాకర్ విమర్శించారు. రేవంత్​రెడ్డి సర్కారుకు విజన్, మిషన్ లేదని కేవలం కమీషన్లతో పాలన నడిపిస్తూ, అధికారాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా మారిందని ఆరోపించారు.