VIDEO: 'వాజ్‌పేయి జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకం'

VIDEO: 'వాజ్‌పేయి జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకం'

SRPT: వాజ్‌పేయి జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని మాజీ మున్సిపల్ ఛైర్మన్ జట్టుకొండ సత్యనారాయణ అన్నారు. శనివారం సూర్యాపేటలోని బీజేపీ కార్యాలయంలో వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. అణు పరీక్షలు చేయడం, కార్గిల్ విజయం కోసం మాజీ దేశ ప్రధాని వాజ్‌పేయి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.