VIDEO: సిర్గాపూర్‌లో 'రాష్ట్రీయ ఏక్తా దివస్
SRD: సిర్గాపూర్‌లో ఎస్సై మహేష్ కుమార్ ఆధ్వర్యంలో 'రాష్ట్రీయ ఏక్తా రన్ ఫర్ యూనిట్' కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి కడ్పల్ రోడ్ సబ్ స్టేషన్ వరకు 2 కిలోమీటర్లు రన్ ఫర్ యూనిట్ జరిగింది. విద్యార్థులకు ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామ యువకులు, పెద్దలు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.