నర్సాపూర్ డివిజన్‌లో పోలింగ్ బూత్‌లు ఏర్పాటు.!

నర్సాపూర్ డివిజన్‌లో పోలింగ్ బూత్‌లు ఏర్పాటు.!

MDK: నర్సాపూర్ డివిజన్‌లో చివరి విడత స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బుధవారం చివరి విడత పోలింగ్ జరగనుంది. డివిజన్ పరిధిలోని నర్సాపూర్, కౌడిపల్లి, శివంపేట, చిలిపి చేడ్, కొల్చారం, తూప్రాన్ డివిజన్ పరిధిలోని వెల్దుర్తి, మాసాయిపేట మండలాలలో 183 సర్పంచ్, 1528 వార్డు స్థానాలకు 1525 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.