కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్

కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్

KRNL: రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఇవాళ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో 6,68,944, నంద్యాల జిల్లాలో 5,32,570 కుటుంబాలకు కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సెప్టెంబర్ 15 నుంచి కార్డులు అందజేస్తామని పేర్కొన్నారు. ఏటీఎమ్ కార్డు సైజులో క్యూఆర్ కోడ్‌తో ఈ కార్డు ఉంటుంది.