అర్హులైన వారికి త్వరలో ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి

అర్హులైన వారికి త్వరలో ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి

TG: అర్హులైన వారికి త్వరలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. వరంగల్ నగరాన్ని రెండవ రాజధానిగా అభివృద్ధి చేస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.15 వేలు త్వరలోనే చెల్లిస్తుందన్నారు.