ఆపదమిత్ర వాలంటీర్ల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

ఆపదమిత్ర వాలంటీర్ల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

HNK: సమాజంలో ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడంలో ఆపదమిత్ర వాలంటీర్లు ముందుండాలని కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. గురువారం హనుమకొండలోని అంబేద్కర్ భవన్‌లో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో 12 రోజులపాటు నిర్వహించిన ఆపద మిత్ర వాలంటీర్ల శిక్షణ ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు