వరుణ్ సందేశ్ ‘నయనం’ OTT డేట్ ఫిక్స్

వరుణ్ సందేశ్ ‘నయనం’ OTT డేట్ ఫిక్స్

వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సిరీస్ పేరు 'నయనం'. దీనికి స్వాతి ప్ర‌కాశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీ‌స్ ZEE5 ఫ్లాట్‌‌ఫామ్‌లో డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. వరుణ్ సందేశ్‌కు ఓటీటీలో ఇది డెబ్యూ సిరీస్. ఆరు ఎపిసోడ్స్ కలిగిన ఈ సిరీస్‌లో వరుణ్ డాక్టర్ నయన్ పాత్రలో కనిపించబోతున్నాడు.