మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వాన పత్రిక అందజేత
HNK: ఐనవోలు మండల కేంద్రంలో జరగనున్న శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌కు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇవాళ కాజీపేటలోని ఆయన స్వగృహంలో ఒంటిమామిడిపల్లి గ్రామ సర్పంచ్ ఆడెపు స్రవంతి–దయాకర్, ఉపసర్పంచ్ మజ్జిగ జైపాల్, వార్డు సభ్యులు కలిసి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరారు.