బీజేపీ, డీఎంకేలను వదిలిపెట్టం: విజయ్

బీజేపీ, డీఎంకేలను వదిలిపెట్టం: విజయ్

కేంద్రంలో ఉన్న BJP, తమిళనాడులో ఉన్న DMK ప్రజలను మోసం చేస్తున్నాయని TVK పార్టీ అధినేత విజయ్ ఆరోపించారు. ప్రజలను హింసించే BJPని, మోసం చేసే DVKలను విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. దక్షిణాది రాజకీయాల బలాన్ని తగ్గించే కుట్ర జరుగుందని మండిపడ్డారు. తమిళ విద్యార్థులకు కేంద్రం నిధులు నిరాకరిస్తోందని, తమిళ ద్విభాష విధానానికి వ్యతిరేకంగా హిందీని రుద్దడానికి చూస్తోందని ధ్వజమెత్తారు.