కారు, ఆటో ఢీ.. మహిళ మృతి

కారు, ఆటో ఢీ.. మహిళ మృతి

NRML: మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు శివారులో 44వ జాతీయ రహదారిపై తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఇన్నోవా కారు ఓ ఆటోను ఢీకొట్టగా, రోడ్డు పనులు చేస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదానికి కారణమైన ఇన్నోవా నిర్మల్ ఎన్నికల అబ్జర్వర్‌కు చెందినదైనట్లు తెలుస్తోంది.