రాష్ట్రస్థాయి వాలీబాల్ కోచ్ గా ప్రభాకర్
SRCL: భువనేశ్వర్‌లో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ పోటీలలో పాల్గొనే తెలంగాణ మహిళల వాలీబాల్ జట్టుకు కోచ్‌గా పంతం ప్రభాకర్ వ్యవహరించనున్నట్లు విలాసాగర్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ తెలిపారు. వాలీబాల్ క్రీడాకారుడైన పంతం ప్రభాకర్ విలాసాగర్ హైస్కూల్లో ఫిజికల్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.