ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన రుడా ఛైర్మన్
E.G: రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసును రూడా ఛైర్మన్ బొడ్డు విజయభాస్కర్ రెడ్డి, రాజానగరం నియోజకవర్గ ఆవ పోరాటాల యోధుడు అడపా శ్రీనివాస్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రూడా ఛైర్మన్ బొడ్డు విజయభాస్కర్ రెడ్డి, అడపా శ్రీనివాస్, ఎమ్మెల్యే ఆదిరెడ్డికి శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.