VIDEO: మున్సిపాలిటీలో 52.68 శాతం పెన్షన్లు పంపిణీ

VIDEO: మున్సిపాలిటీలో  52.68 శాతం పెన్షన్లు పంపిణీ

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో గురువారం పెన్షన్ల పంపిణీ ప్రక్రియ తెల్లవారుజాము నుండి సిబ్బంది మొదలు పెట్టారు. వివిధ రకాల పెన్షన్ల 6991 మంది లబ్ధిదారులు ఉన్నారు. వారికి రూ. 3.04 కోట్లు సిబ్బంది పంపిణీ చేస్తున్నారు. ఉదయం 8: 30 గంటలకు 52. 68 శాతం పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తయినట్టు మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర తెలిపారు.